గల్ఫ్‌లో జగిత్యాల యువకుడు ఆత్మహత్య

గల్ఫ్‌లో జగిత్యాల యువకుడు ఆత్మహత్య

JGL: జగిత్యాల యువకుడు గల్ఫ్‌లో ఆత్మహత్య చేసుకున్నఘటన బుధవారం జరిగింది. పట్టణంలోని టాకా విధికి చెందిన కళ్యాణ్(26) ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాడు. అక్కడ వీసా గురించి ఓ వ్యక్తికి డబ్బులిచ్చి మేసాపోయాడు. మంగళవారం కళ్యణ్ పుట్టిన రోజు సందర్భంగా వీడియోకాల్ ద్వారా కుటుంబ సభ్యులతో అనందాని పంచుకున్నాడు. ఆ రాత్రే ఉరేసుకుని చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రలో మునిగిపోయారు.