ఆకివీడులో ఉక్కిరి బిక్కిరి వాతావరణం

ఆకివీడులో ఉక్కిరి బిక్కిరి వాతావరణం

W.G: ఆకివీడులో సోమవారం విభిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి ఉక్కిరి బిక్కిరి వాతావరణం ఏర్పడింది. ఒక పక్క మరో పక్క ఎండతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ ఇప్పటికే భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఉదయాన్నే ఆకిశంలో మబ్బులు ఏర్పడడంతో వాతావరణం చల్లబడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది.