విశాఖ నుంచి శబరిమలైకు ప్రత్యేక బస్సులు

విశాఖ నుంచి శబరిమలైకు ప్రత్యేక బస్సులు

విశాఖ నుంచి శబరిమలైకు స్పెషల్ ప్యాకేజెస్‌తో స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు విశాఖ RTC రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. నవంబర్ 22, 23 తేదీలలో పంచారామాలకు స్పెషల్ సర్వీసులు, సత్య సాయి బాబా జన్మదిన ఉత్సవాల సందర్భంగా ఈనెల 19 నుంచి 23 వరకు స్పెషల్ బస్సులు నడపనున్నట్టు వెల్లడించారు. సమాచారం కోసం ద్వారకా APSRCT కాంప్లెక్స్‌లో 9959225602 సంప్రదించవచ్చన్నారు.