గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

W.G: తణుకు మండలం మండపాక రెండవ సచివాలయం పరిధిలో గల వివిధ ఫ్యాక్టరీలలో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం రేలంగి వైద్యాధికారి డాక్టర్ బంగారు రవి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు ఆరోగ్య అవగాహన సదస్సులు తణుకు సబ్ యూనిట్ ఆఫీసర్ గుడిమెట్ల వెంకటేశ్వరరావు గారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.