మంత్రికి ఎమ్మెల్యే వినతి
NGKL: జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మర్యాదపూర్వకగా కలిశారు. అనంతరం కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ, కడ్తాల్, తలకొండపల్లి మండల కేంద్రాలలో 50 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని మంత్రికి కల్వకుర్తిలో వినతిపత్రం అందజేశారు.