యోగాతో ఆరోగ్యం సొంతం: ఎమ్మెల్యే

యోగాతో ఆరోగ్యం సొంతం: ఎమ్మెల్యే

VZM: యోగాతో ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చునని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. బొబ్బిలి కోటలో మంగళవారం యోగాంధ్రలో భాగంగా యోగా ఆసనాలు వేశారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలమని, ప్రతిఒక్కరు యోగా చేసేందుకు ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని కోరారు. యోగ వలన కలిగే ఉపయోగాలు వివరించారు.