VIDEO: కొత్తవలసలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు

VIDEO: కొత్తవలసలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు

VZM: కొత్తవలస మండలంలో ఎడతెరిపి లేకుండా శనివారం రాత్రి నుండి వర్షం కురుస్తుంది. వర్షం వలన ప్రజలు తమ పనులను పూర్తి చేసుకోలేకపోతున్నారు. కూడలిలో ఉన్న రోడ్లు అన్నీ జలమయమయ్యాయి. ఈ సందర్భంగా వర్షం కురవడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. వాతావరణ శాఖ ఇంకా 2, 3 రోజులు వర్షాలు కురిస్తాయని అధికారులు చెబుతున్నారు.