తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ మల్కిపురంలో మహిళలు అన్ని రంగాలలో రాణించాలి: ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
✦ రాజమండ్రి కల్తీ పాల ఘటనలో 11కు చేరిన మృతుల సంఖ్య
✦ రామచంద్రపురంలో HPV వ్యాక్సిన్‌పై అవగాహన ర్యాలీలో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్
✦ విజ్జేశ్వరం గోదావరి గట్టు వద్ద రోడ్డు ప్రమాదం... ఇద్దరికి తీవ్ర గాయాలు