ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
✦ నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
✦ గట్టుప్పల్‌లో సరస్వతి శిశు మందిర్ ప్రైవేటు పాఠశాల ప్రారంభించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
✦ అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తాం: AICC సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి
✦ 'గో బ్యాక్ మార్వాడీ'.. రేపు యాదాద్రి జిల్లా బంద్