బాస్కెట్ బాల్ శిక్షణ శిబిరం సందర్శించిన DYSO

బాస్కెట్ బాల్  శిక్షణ శిబిరం సందర్శించిన DYSO

NZB: విద్యార్థులు, యువకులు క్రీడల్లో రాణించాలని నిజామాబాద్ జిల్లా యువజన క్రీడ అధికారి పవన్ కుమార్ వెల్లడించారు. జిల్లా క్రీడా మైదానంలో బాస్కెట్ బాల్ శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించారు. క్రీడాకారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. రాష్ట్రస్థాయిలో కష్టపడి ఆడి జిల్లా జట్టు మొదటి స్థానం సాధిస్తే క్రీడాకారులందరికీ ఫుల్ ట్రాక్ సూట్ బహుకరిస్తానని హామీ ఇచ్చారు