VIDEO: రోడ్లు సోషల్ మీడియా స్టంట్లకు వేదికలు కావు

VIDEO: రోడ్లు సోషల్ మీడియా స్టంట్లకు వేదికలు కావు

HYD: “లైక్స్, వ్యూస్ కోసం ఈ వెర్రితనం ఎటుదారితీస్తోంది? సమాజం ఏమైపోతోంది?" అంటూ సీపీ సజ్జనార్ మండిపడ్డారు. కొందరు యువకులు బైక్ లపై బస్తాలతో నింపిన మట్టిని రోడ్లపై పారబోసే వీడియోను ఆయన షేర్ చేశారు.“ఫేమస్ అవ్వడం కోసం ఏమైనా చేస్తారా? వెనుకవచ్చే వారికి కళ్లు కనపడక యాక్సిడెంట్ అయితే ప్రాణాలకు ఎవరు బాధ్యత? రోడ్లు సోషల్ మీడియా స్టంట్లకు వేదికలు కావు”అని తెలిపారు.