సైబర్ కేటుగాళ్లతో ప్రమాదం.. తస్మాత్ జాగ్రత్త

సైబర్ కేటుగాళ్లతో ప్రమాదం.. తస్మాత్ జాగ్రత్త

KMM: సైబర్ కేటుగాళ్లు రైతుల అకౌంట్లను హ్యాక్ చేసే ప్రమాదం ఉందని ప్రతి రైతు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని కొత్తగూడెం డిఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఏదైనా వాట్సప్ ద్వారా గుర్తు తెలియని మెసేజ్లు వచ్చిన, ఓటీపీలు వచ్చిన ఎవరితోను షేర్ చేయకుండా ఉండాలని,సైబర్ బారిన పడితే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు ఫిర్యాదు చేయలని డిఎస్పీ తెలిపారు.