'సమస్య మీలోనే ఉంది'.. ట్రోలర్స్‌కు రాజ్‌కుంద్రా కౌంటర్

'సమస్య మీలోనే ఉంది'.. ట్రోలర్స్‌కు రాజ్‌కుంద్రా కౌంటర్

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులు ఇటీవల ఓ ఆధ్యాత్మిక పాదయాత్రలో పాల్గొనడంపై SMలో ట్రోలింగ్ జరిగింది. దీనిపై రాజ్‌కుంద్రా ఘాటుగా స్పందించారు. 'సనాతన ధర్మానికి మద్దతు ఇవ్వడం లేదా భక్తిని ప్రదర్శించడం మీకు తప్పుగా కనిపిస్తే.. సమస్య మీలోనే ఉంది' అని రాజ్‌ ధీటైన సమాధానం ఇచ్చారు. వ్యక్తిగత విశ్వాసాలు, భక్తిని ప్రదర్శించే హక్కును ఆయన బలంగా సమర్థించుకున్నారు.