అలిపిరి మార్గంలో పోలీసుల విస్తృత తనిఖీలు
TPT: ఢిల్లీ బాంబు ఘటన నేపథ్యంలో అలిపిరి టోల్ గేట్, కాలినడక మార్గంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. తిరుమలకు వెళ్లే వాహనాలను, తిరుపతి రైల్వేస్టేషన్, బస్టాండ్‌లో పోలీసుల విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానితులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.