‘స్విమ్‌సూట్ కారణంగా  షారుక్ మూవీని రిజెక్ట్ చేశా’

‘స్విమ్‌సూట్ కారణంగా  షారుక్ మూవీని రిజెక్ట్ చేశా’

షారుక్ ఖాన్ హీరోగా 1993లో వచ్చిన మూవీ డర్ర్. ఈ సినిమాలో జూహీ చావ్లా పోషించిన పాత్ర కోసం ముందుగా తనకు ఆఫర్ వచ్చిందని సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ తెలిపారు. అయితే సినిమాలో స్విమ్ సూట్ వేసుకోవడంతోపాటు తనకు ఇబ్బందికరమైన సీన్స్ వల్ల ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు రవీనా పేర్కొంది. ఇలాంటి కారణంతోనే కరీష్మా కపూర్ డెబ్యూ మూవీ ప్రేమ్ ఖైదీ(1991)నీ వద్దనుకున్నట్లు తెలిపింది.