యువకులతో కలిసి టీ తాగిన మాజీమంత్రి

యువకులతో కలిసి టీ తాగిన మాజీమంత్రి

MBNR: జడ్చర్ల పట్టణంలోని గంజ్ SBI ప్రాంతంలో బుధవారం జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న స్థానిక యువకులుతో కలిసి మాజీ మంత్రి టీ తాగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.