VIDEO: తెల్లవారుజాము నుంచే క్యూ లైన్

SDPT: తొగుట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద రైతులు సోమవారం తెల్లవారుజాము నుంచే పాడి కాపులు కాస్తున్నారు. తెల్లవారక ముందే 3 గంటలకే ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్దకు విచ్చేసి యూరియా ఎరువు కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు కష్టాలు తప్పడం లేదని ఎరువులను సరిపోయే విధంగా అందజేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.