మే 15న పోచంపల్లికి అందాల భామలు

మే 15న పోచంపల్లికి అందాల భామలు

NLG: వచ్చేనెల 15న అందాల భామలు యాదాద్రి భువనగిరి, భూదాన్ పోచంపల్లికి రానున్నారు. HYDలో మే 7 నుంచి 31వరకు మిస్ వరల్డ్-2025పోటీలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహంచనుంది. ఈ పోటీల్లో పాల్గొనే అందాల భామలకు పోచంపల్లి రూరల్ టూరిజం సెంటర్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు ఇక్కడ చేస్తున్న ఏర్పాట్లను టూరిజం శాఖ డైరెక్టర్ స్మిత సబర్వాల్ గురువారం పరిశీలించారు.