VIDEO: బీబీనగర్-పోచంపల్లిల మధ్య రాకపోకలు బంద్

VIDEO: బీబీనగర్-పోచంపల్లిల మధ్య రాకపోకలు బంద్

BHNG: తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బీబీనగర్-పోచంపల్లి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ప్రవాహం పెరుగుతుండడంతో అధికారులు, పోలీసులు వంతెన ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.