ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ ఎర్రగుంట్లలో రైలు నుంచి జారిపడి యువకుడు మృతి
☞ ప్రొద్దుటూరులో వ్యర్ధాలను పరిశీలించిన చేసిన మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర
☞ ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించండి: మంత్రి మండిపల్లి
☞ రాజంపేటలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి