దేశంలోనే అగ్రగామిగా నిలిపారు: పుట్ట మధు

దేశంలోనే అగ్రగామిగా నిలిపారు: పుట్ట మధు

BHPL: మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను దేశంలోని అగ్రగామిగా నిలిపారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. కాటారంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ... తాము అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, KCR నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.