కడెం ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేత

కడెం ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేత

NRML: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు, ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న నీటితో కడెం ప్రాజెక్టు నిండుకుండల మారింది. కాగా సోమవారం మధ్యాహ్నం ప్రాజెక్టు గేటు ఒకటి ఎత్తివేసి 7681 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు, జాలర్లు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.