HPCL పార్కింగ్ యార్డులో కత్తితో దాడి

HPCL పార్కింగ్ యార్డులో కత్తితో దాడి

VSP: హెచ్‌పీసీఎల్  పార్కింగ్ యార్డ్ వద్ద ఆదివారం అర్ధరాత్రి ట్యాంకర్ డ్రైవర్ లక్ష్మణ్ సోహాన్,హెల్పర్ మొహమ్మద్ ముల్తఫా ఖాన్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన వ్యక్తిని కేజీహెచ్‌కు తరలించారు. మల్కాపురం పోలీసులు ట్యాంక్ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘర్షణకు గల కారణాలు తెలియాల్సి ఉంది.