పెద్దేముల్ ఎన్నికల క్లస్టర్లను సందర్శించిన కలెక్టర్

పెద్దేముల్ ఎన్నికల క్లస్టర్లను సందర్శించిన కలెక్టర్

VKB: పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని, నామినేషన్ల పక్రియలో ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దేముల్ మండలంలోని ఎన్నికల క్లస్టర్లను సందర్శించారు. ఆయా కేంద్రాలలో అభ్యర్థుల నామినేషన్ల పక్రియను పరిశీలించారు.