VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు పరిస్థితి విషమం

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు పరిస్థితి విషమం

వనపర్తి మండలం చిట్యాల మార్కెట్ యార్డు ముందు రాత్రి 8 గంటలకు పల్సర్ బైక్ కారు ఢీకొన్న ప్రమాదంలో బైక్‌పై ఉన్న బిజినపల్లి మండలం మహదేవునిపేటకు చెందిన హేమంత్, శ్రీకాంత్, విజయ్ తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించగా.. ఒకరికి వనపర్తి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని రూరల్ SI రిషికేష్ తెలిపారు.