మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహణపై ట్రైనర్ సూచనలు

మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహణపై ట్రైనర్ సూచనలు

SRD: సంగారెడ్డిలోని జిల్లా సమైక్య ఆఫీస్‌లో మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహణ పనితీరుపై ట్రైనర్ సుజాత రెండో రోజు శుక్రవారం గ్రామీణ క్యాంటీన్ సభ్యులకు వివరించారు. ఇందులో తీసుకోవాల్సిన మెళకువలు, జాగ్రత్తలు, కస్టమర్లతో ఏ విధంగా మాట్లాడాలి, ఆర్డర్ ఎలా తీసుకోవాలనే విషయంపై సూచించారు. ఇందులో DRDO సూర్యారావు సందర్శించి పరిశీలించారు. DPM రమేష్ బాబు, APM సమత పాల్గొన్నారు.