ర్యాగింగ్‌పై అవగాహన సదస్సు
సిరిసిల్లలో బీజేఆర్ వ్యవసాయ కళాశాల విద్యార్థులకు ర్యాగింగ్ పై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజా, అసోసియేట్ డీన్ సునీత దేవి మాట్లాడుతూ.. కళాశాలలో సురక్షితమైన గౌరవప్రదమైన క్రమశిక్షణతో కూడిన వాతావరణం నెలకొల్పడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. విద్యార్థులు చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారన్నారు.