VDEO: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు!!

VDEO: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు!!

SRPT: రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి చెంది,తండ్రికి తీవ్ర గాయాలైన ఘటన బుధవారం ఆత్మకూరు (ఎస్) మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మల పెన్ పహాడ్ నుంచి ద్విచక్ర వాహనంపై సూర్యాపేటకు వెళ్తున్న,ద్విచక్ర వాహనాన్ని సూర్యాపేట నుంచి ఆత్మకూర్(ఎస్) వెళ్తున్న కారు వెనకనుంచి ఢీ కొట్టింది.ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి.