హైకోర్టు న్యాయవాదిగా తండా యువకుడు

హైకోర్టు న్యాయవాదిగా తండా యువకుడు

MHBD: మరిపెడ మండలం దంటకుంట తండాకు చెందిన భూక్య శ్రీనివాస్ నాయక్ రాష్ట్ర హైకోర్టు న్యాయవాదిగా సోమవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. మారుమూల తండా నుంచి ప్రయాణం ప్రారంభించి క్రమశిక్షణ, కఠిన శ్రమతో ఉన్నత చదువులు చదివి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా చేరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ ను పలువురు నేతలు, లంబాడి సంఘాల నాయకులు అభినందించారు.