VIDEO: అధికారుల గైర్హాజరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

VIDEO: అధికారుల గైర్హాజరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

ASR: రాజవొమ్మంగి ఎంపీడీవో కార్యాలయలో ఇవాళ ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వినిపించారు. ఈ కార్యక్రమంలో హాజరుకావలసిన వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో గైర్హాజరు కావడంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.