వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ గ్యాస్ సరఫరాపై అపోహలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్ డా. సత్య శారద
★ 10TH పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: DCP కవిత
★ ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
★ భూపాలపల్లిలో అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త