గమ్యాన్ని చేరాలంటే.. వేలాడాల్సిందే..!

గమ్యాన్ని చేరాలంటే.. వేలాడాల్సిందే..!

KMR: ప్రభుత్వం మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినప్పటి నుంచి బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. తగినన్ని బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తమ గమ్యం చేరాలంటే ప్రమాదపు అంచున ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక బస్సుల్లో విద్యార్థుల ఇబ్బందులైతే వర్ణణాతీతంగా మారాయి. నిన్న పిట్లం మీదుగా బిచ్కుంద వెళ్లే ఓ బస్సు కిక్కిరిసిది.