ఏపిటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులుధర్నా

ఏపిటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులుధర్నా

మన్యం జిల్లాలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కోరుతూ పాలకొండ తాహాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. స్కూల్లను 9 రకాలుగా విభజించి ఉపాధ్యాయులను గందరకాలంలోకి ప్రభుత్వం నేట్టుతుందని, 11వ పిఆర్సీలో రావలసిన బకాయలు వెంటనే చెల్లించాలని, 12వ పిఆర్సీ ఏర్పాటు చేయాలని కోరుతూ ఉపాధ్యాయులు వాసు బివిరమణ ధర్నా చేశారు.