సానిటేషన్ పనులు పరిశీలించిన GWMC కమిషనర్
WGL: 24వ డివిజన్ పరిధిలోని పాపయ్యపేట చమన్, ఎల్లం బజార్, పోతన ట్రాన్స్‌ఫర్ స్టేషన్ ప్రాంతాల్లో అధికారులతో కలిసి GWMC కమిషనర్ చాహత్ బజపాయ్ మంగళవారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విధులలో పెండింగ్‌లో ఉన్న శానిటేషన్ పనులు, పారిశుద్ధ పనులు త్వరగా పూర్తి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.