దులీప్ ట్రోఫీ నుంచి మరో స్టార్ ప్లేయర్ ఔట్

ఈస్ట్ జోన్ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయంతో దులీప్ ట్రోఫీకి దూరమయ్యాడు. ఇప్పటికే స్టార్ బౌలర్ ఆకాష్ దీప్ కూడా గాయంతో తప్పుకున్నాడు. ఇషాన్ స్థానంలో ఒడిశాకు చెందిన 20 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ ఆశీర్వాద్ స్వైన్‌ను జట్టులోకి తీసుకున్నారు. కాగా, సంజూ శాంసన్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఆసియా కప్‌కు ఎంపికవుతాడనుకున్న ఇషాన్‌కు భారీ షాక్ తగిలింది.