VIDEO: జడ్పీహెచ్ఎస్ పాఠశాల పెద్ద గేటుకు తాళం

SRD: కంగ్టి మండల తడ్కల్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల పెద్ద గేటుకు తాళం వేస్తున్నట్లు ఇంఛార్జ్, ప్రధానోపాధ్యాయురాలు అంజన, సిపిఎస్ ప్రధానోపాధ్యాయులు వెంకట్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాలలు యూరినల్స్ లేకపోవడంతో విద్యార్థులు బయటకు వెళ్తున్న సందర్భంగా అతి వేగంగా వచ్చే వెహికల్స్ వల్ల ప్రమాదం జరుగుతుందని భావించి గేటుకు తాళం వేస్తున్నట్లు తెలిపారు.