ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావుకు ఉత్తమ ఉద్యోగి అవార్డు

ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావుకు ఉత్తమ ఉద్యోగి అవార్డు

MNCL: విధి నిర్వహణలో ఉత్తమ సేవలు.. ప్రజలకు సత్వర సేవలు అందించినందుకు గాను మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావుకు ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్ ప్రశంసా పత్రం ప్రధానం చేశారు.