VIDEO: సారంగాపూర్ హత్య కేసులో అనుమానితుడి అరెస్ట్

VIDEO: సారంగాపూర్ హత్య కేసులో అనుమానితుడి అరెస్ట్

నిజామాబాద్ శివారులోని సారంగాపూర్‌లో ఆదివారం రాత్రి అక్షయ్ అనే మెకానిక్‌ను దుండగులు ఇంట్లోకి చొరబడి గొడ్డలితో నరికి హత్య చేశాడు. అదే కాలనీకి చెందిన సద్దాం అనే వ్యక్తితో ఆదివారం సాయంత్రం అక్షయ్ గొడవ పడినట్లు స్థానికులు తెలిపారు. రాత్రి సమయంలో నిద్రిస్తున్న అక్షయ్‌ను సద్దాం హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తూ సోమవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.