ఘనంగా బీజేపీ మహిళా నేత రాజ్యలక్ష్మి పుట్టినరోజు వేడుకలు

ఘనంగా బీజేపీ మహిళా నేత రాజ్యలక్ష్మి పుట్టినరోజు వేడుకలు

కోనసీమ: అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా స్పెషల్ ఇన్వైటీ యనమదల రాజ్యలక్ష్మి పుట్టినరోజు వేడుకలు గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు పాల్గొని కేకు కట్ చేయించి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకుమర్తి బేబీ రాణి, చిలకమర్రి కస్తూరి, మోకా ఆదిలక్ష్మి, కొండేటి జయలక్ష్మి, లోహిత పాల్గొన్నారు.