కనీస అవసరాలకు నోచుకోని బీసీ హాస్టల్

కనీస అవసరాలకు నోచుకోని బీసీ హాస్టల్

VZM: ఎస్. కోట ప్రభుత్వ బీసీ వసతి గృహంలో కనీస అవసరాలు నోచుకోకుండా రేకుల షెడ్లలో వసతి గృహాన్ని నిర్వహిస్తూ ప్రభుత్వం పేద విద్యార్థులకు వెన్ను చూపినటువంటి ఘటన ఎస్ కోటలో నెలకొన్నది. 150 మంది ఉన్నా ఈ వసతి గృహంలో నాలుగు బాత్రూములు మాత్రమే ఉన్నాయి. విద్యార్థులకు కావలసిన స్టడీ రూమ్ కూడా లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.