VIDEO: తిప్పాపురం గోశాలలో నాలుగు కోడెలు మృతి
SRCL: వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధంగా ఉన్న తిప్పాపురం గోశాలలో నాలుగు కోడెలు అనారోగ్యంతో మృతి చెందాయి. అయితే ఎండ తీవ్రత వల్ల చనిపోయాయని సింబ్బంది పేర్కొన్నారు. సరైన నిర్వహణ, వసతులు లేకనే కోడెలు చనిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.