ప్రపంచ తల్లి పాలవారోత్సవాల కార్యక్రమం

VZM: జామి అంగన్వాడీ కేంద్రాల్లో ICDS సూపర్వైజర్ డి.సునీత ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచం తల్లి పాలవారోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొలెస్ట్రాంగ్ ఫీడింగ్ యొక్క ప్రాధాన్యత గురించి గర్భిణులుకు, బాలింతలుకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం నేటి నుండి ఆగస్టు 7వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.