ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన కలెక్టర్ అంబేద్కర్
➢ బొబ్బిలి కోటలో లబ్దిదారులకు CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే బేబీ నాయన
➢ కూటమి ప్రభుత్వం నిలిపివేసిన వికలాంగుల పింఛన్లు వెంటనే ఇవ్వాలి: మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు
➢ పరశురాంపురంలో వర్షాలకు కూలిన ఇంటి గోడ