జగన్‌కు మతిభ్రమించింది: కిరణ్ రాయల్
TPT: జగన్‌కు కనీస పరిజ్ఞానం లేదని జనసేన నేత కిరణ్ రాయల్ మండిపడ్డారు. డమ్మీ గన్, కోడికత్తితో ఆయన తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. ‘జగన్‌కి మతి భ్రమించిందని అందుకే రాష్ట్రాలకు రాజధానే అవసరం లేదని మాట్లాడుతున్నారు. మావిగన్ అంటూ వింత భాష్యం చెబుతున్నారని, మందులు మర్చిపోయారు. లండన్ వెళ్లి మందులు తెచ్చుకోవాలని సూచించారు.