VIDEO: పాలకుర్తి‌లో రాకపోకలు బంద్

VIDEO: పాలకుర్తి‌లో రాకపోకలు బంద్

JN: పాలకుర్తి నుండి దర్దేపల్లి వెళ్లే రోడ్డులో ఉన్న లో లెవెల్ బ్రిడ్జి ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని అక్కడ బ్రిడ్జి నిర్మిస్తే భవిష్యత్తులో ఇలాంటి అంతరాయం జరగకుండా ఉంటుంది అని పలువురు అన్నారు. ఇప్