కొండగడపలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన

కొండగడపలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన

BHNG: కొండగడప గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజలకు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సతీష్ కుమార్, ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించింది. సీఐ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.సైబర్ నేరాల ద్వారా తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చిన మెసేజ్ వచ్చిన ఓటీపీలు అడిగినా ఎవరికి చెప్పవద్దని వివరించారు. ఈ కార్యక్రమంలో 4వ, వార్డు కౌన్సిలర్ కొండ శోభా సోమల్లు, పాల్గొన్నారు.