పంచాయతీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం

పంచాయతీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం

NDL: బేతంచర్ల పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయంలో ఈనెల 28న నగర పంచాయతీ చైర్మన్ సిహెచ్ చలం రెడ్డి, అధ్యక్షతన సర్వసభ సమావేశం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ హరి ప్రసాద్ తెలిపారు సమావేశానికి కౌన్సిలర్లు తప్పక హాజరు కావాలని అభివృద్ధి పనుల పైన కాలనీల సమస్యల పైన ఈ సమస్యల పైన సమావేశంలో చర్చిస్తామని అన్నారు.