VIDEO: 'పేదల సొంతింటి కలను సాకారం చేసిన ప్రజా ప్రభుత్వం'

VIDEO: 'పేదల సొంతింటి కలను సాకారం చేసిన ప్రజా ప్రభుత్వం'

KMM: పేదల సొంతింటి కలను ప్రజా ప్రభుత్వం సాకారం చేసిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్టా దయానంద్ అన్నారు. గురువారం పెనుబల్లి మండలం మర్లకుంటలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో రాష్ట్ర ప్రభుత్వం పేదల కుటుంబాల్లో వెలుగులు నింపిందని పేర్కొన్నారు.