'కూటమి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు'

'కూటమి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు'

ATP: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పేర్కొన్నారు. శనివారం గార్లదిన్నె మండలం పాత కల్లూరు గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.