'మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు తగదు'

'మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు తగదు'

కృష్ణా: మంత్రి కొలుసు పార్థసారథిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తెలుగు యువత నూజివీడు నియోజకవర్గ కార్యదర్శి కొండేటి ఉదయకిరణ్(బాబీ ) కోరారు. ఈ మేరకు ముసునూరు పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. బాబి మాట్లాడుతూ.. నూజివీడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతున్న మంత్రి పార్థసారథి‌పై అనుచిత వ్యాఖ్యలు తగదన్నారు.